Kastamochinapude Kaadu Prardhana song Lyrics
కష్ట మొచ్చినపుడే కాదు ప్రార్ధన
నీకు నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన
సంతోశామోచ్చినప్పుడే కాదు ప్రార్ధన
నీకు బాదలు వచ్చినప్పుడే కాదు ప్రార్ధన
చరణం -1
ఆదివారం గుడికి పోరు – వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు
అడ్డుగోడలు వేసారంటే – మీ బ్రతుకులు వర్దిల్లవండి
కష్ట మొచ్చినపుడే కాదు ప్రార్ధన
నీకు నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన
క్రిస్మస్ వచ్చినపుడే కాదు ప్రార్ధన
నీకు బాదలు వచ్చినప్పుడే కాదు ప్రార్ధన
చరణం -2
ఆదివారం పనికి పోరు – ఇంట్లో వుండి గుడికి రారు
దేవుని దీవెన – పొందాలంటే ఎక్కడ మీరు పొందుతరండి?
కష్ట మొచ్చినపుడే కాదు ప్రార్ధన
నీకు నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన
ఉద్యోగం వచ్చినపుడే కాదు ప్రార్ధన
నీకు పెళ్లి కుదిరినపుడే కాదు ప్రార్ధన
చరణం-3
చెప్పే వాక్యం వినకుండా – చేసే పాపం మానకుండా
నరకమే నేకు గతి అని – వాక్యమే చెబుతుదండి
కష్ట మొచ్చినపుడే కాదు ప్రార్ధన
నీకు నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన
ఉద్యోగం వచ్చినపుడే కాదు ప్రార్ధన
నీకు పెళ్లి కుదిరినపుడే కాదు ప్రార్ధన