Yehova Gadde Mundata song lyrics | Andhra Kristhava Keerthanalu |

  యెహోవా గద్దె ముందట
  జనంబులార మ్రొక్కుడి
  యెహోవా దేవుడే సుమీ
   సృజింప జంప గర్తయే               ||యెహోవా||

 1.స్వశక్తిచేత నాయనే
   మమున్ సృజించె మట్టిచే
    భ్రమించు గొర్రే రీతిగా
    దప్పంగ మళ్లీ చేర్చెను            ||యెహోవా||

2.సుకీర్తి పాడి గుంపులై
    ప్రసిద్ధిచేత మాయనన్
    జగత్తు వేయ్యి నోళ్ళతో
    స్తుతించు దివ్యమౌ ధ్వనిన్    ||యెహోవా||

 3.ప్రభుత్వ ముండు  నంతకున్
    అగున్ నీ ప్రేమ నిత్యము
    చిరంబు నీదు సత్యము
    వసించు నెల్లకాలము                  ||యెహోవా||



Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.