Premamruthi Krupanidhi | hossanna Ministries | 2018

ప్రేమామృతి  కృపానిధి – నడిపించు సారధి
నీ ప్రేమయే నా ధ్యానము నీ సేవయే 
నా ప్రాణము నీవే నా గానము…                 | ప్రేమామృతి|


చరణం:1 


ఎదుట నిలిచి నీవు ఉంటే భయము లేదిక
 ఎండమావి నీరు చూసి మోసపోనిక… 
సాగిపోయే నీడ చూసి కలత చెందక    ….నీకై జీవించేదా…. | ప్రేమామృతి|


చరణం:2 

సంద్రమందు అల్లలవోలె అలసిపోనిక
 ధరణిలోని ధనము చూసి ఆశ చెందక 
భారమైన జీవితాన్ని సేదతీర్చిన ………. నీ ప్రేమ పొందెదా… | ప్రేమామృతి|


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.