ఆకశాన తార ఒకటి వెలసింది | akashana taara | TELUGU CHRISTMAS SONG

ఆకశాన తార ఒకటి వెలసింది - ఉదయించెను రక్షకుడని తెలిపింది

యూద దేశపు బెత్లెహేములో - కన్య మరియ గర్బమున జన్మించె 
తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు - యూదుల రాజు ఎక్కడని వెతికారు 
తూరుపు దిక్కున చుక్కను కనుగొని - ఆనందభరితులై 
యేసుని చేరిరి కానుకలిచ్చిరి పూజించిరి 


రాత్రివేళలో మంద కాసెడి - కాపరులకు ప్రభువు దూత ప్రకటించే 
లోక ప్రజలకు మిగుల సంతసం - కలిగించెడి వర్తమానమందించే 
క్రీస్తే శిశువుగా యేసుని పేరట - ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా 
సంతోషగానముతో స్తుతియింతుము                                                                                                        

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.