ఆరాధనా…. ఆరాధనా….స్తుతి ఆరాధనా |Aradana aradana

ఆరాధనా…. ఆరాధనా….స్తుతి ఆరాధనా…. ఆరాధనా….
ప్రభావముతో, సర్వశక్తితో తండ్రి నీకే ఆరాధనా…..

 1. పరిశుద్ధాత్ముడా – నిన్నే ఆరాధి౦తును
  ఆత్మనాధుడా – నిన్నే ఆరాధి౦తును (2)
  జీవదాతవే – నిన్నే ఆరాధి౦తును
  మహిమస్వరూపి – నిన్నే ఆరాధి౦తును(2) “ఆరాధనా”
 2. యేసునాధుడా – నిన్నే ఆరాధి౦తును
  పరిశుద్దుడా – నిన్నే ఆరాధి౦తును(2)
  మృత్యుంజయుడా – నిన్నే ఆరాధి౦తును
  జీవనాధుడా – నిన్నే ఆరాధి౦తును(2) “ఆరాధనా”
 3. సర్వశక్తుడ – నిన్నే ఆరాధి౦తును
  ప్రేమనాధుడా – నిన్నే ఆరాధి౦తును(2)
  మహోన్నతుడా – నిన్నే ఆరాధి౦తును
  అత్యున్నతుడా – నిన్నే ఆరాధి౦తును(2) “ఆరాధనా”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.