ఆరాధన అధిక స్తోత్రము | Aradana adika stohtramu

ఆరాధన అధిక స్తోత్రము – నాయేసుకే
నేనర్పింతును నా యేసుకే – నా సమస్తము “2”

  1. పరమ దూత సైన్యము – నిన్ను కోరి స్తుతింపగా
    వేనోళ్ళతో నే పాడెదన్‌ – నే పాపిని నన్ను చేకొనుము “2”
  2. కరుణ ధార రుధిరము – నన్ను తాకి ప్రవహింపగా
    నా పాపమంతయు తొలగిపోయెను – నా జీవితం నీకే అంకితం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.