ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా | Aradaneeyuda

ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా (2)
దివా రాత్రులు నీ నామస్మరణ “2” చేసినా నా కెంతోమేలు
స్తోత్రము స్తుతి స్తోత్రము – స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

  1. దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులు కీర్తింపగా (2)
    స్తుతుల మధ్యలో నివసించు దేవా(2) నాస్తుతి గీతము నీకే ప్రభువా
    స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
  2. సిలువలో మాకై మరణించినా – పరిశుద్ధ రక్తము చిందించినా (2)
    వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) – యుగ,యుగములు నీకే మహిమ(2)
    స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.