యెహోవాను గానాము |Yehovaanu Ghanamu

యెహోవాను గానాము – చేసెదము ఏకముగా
మనకు రక్షకుడాయనే – ఆయన మహిమ పాడెదము
ఆయనను వర్ణిచెదము – ఆయనే దేవుడు మనకు               “యెహోవా”

 1. యుద్దా శూరుడేహోవా – నా బలము నా గానము
  నా పితరుల దేవుడు – ఆయన పేరు యెహోవా          “యెహోవా”
 2. ఫరో రధముల సేనలను – తన శ్రేష్టాది పతులను
  ఎర్ర సముద్రములోన – ముంచివేసెనెహోవా..            “యెహోవా”
 3. నీ మహిమాతి శయమున – కోపాగ్ని రగులజేసి
  చెత్తవలె ధహించెదవు – నీ పై లేచు వారిని                   “యెహోవా”
 4. దోపుడు సొమ్ము పంచు కొని – ఆస తీర్చు కొందును
  నాకత్తి దూసెదను – అని శత్రువు అనుకొనును              “యెహోవా”
 5. వేల్పులలో నీ సముడెవడు – పరిశుద్దా మహనీయుడా
  అద్భుతమైన పూజ్యుడా – నీ వంటి వాడెవడు                 “యెహోవా”
 6. ఇశ్రాయేలీయులంతా – ఎంతో సురక్షితముగా
  సముద్రము మద్యను – ఆరిన నేలను నడచిరి               “యెహోవా”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.