Ananda yaathra |ఆనంద యాత్ర
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన యెరుషలేము యాత్ర
- యేసుని రక్తము పాపములనుండి విడిపించును (2)
వేయి నోళ్ళతో స్తుతియించినను (2)
తీర్చ లేము ఆ ఋణమును (2) - రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండ (2)
మనకు పరిచర్య చేయుటకొరకై (2)
దేవదుతలు మనకుండగా (2) - కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై (2)
కృపవెంబడి కృపను పొందెదము (2) - ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం (2)
ఆత్మానంద భరితులమై (2)
ఆగమన కాంక్షతో సాగెదం (2)