Halleluya Stuthi Mahima |హల్లేలూయ స్తుతి మహిమా
హల్లేలూయ స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము
ఆ… హల్లెలూయ, హల్లెలూయ. హల్లెలూయ -2 “హల్లేలూయ”
- అల సైన్యములకు అధిపతియైన – ఆ దేవుని స్తుతించెదము – 2
అల సంద్రములను దాటించిన – ఆ యెహోవాను స్తుతించెదము – 2 “హల్లే” - ఆకాశము నుండి మన్నాను పంపిన – ఆ దేవుని స్తుతించెదము – 2
బండనుండి మధుర జలమును పంపిన – ఆ యెహోవాను స్తుతించెదము – 2 “హల్లే” - పరలోకము నుండి ధరకేతించిన – దేవుని స్తుతించెదము – 2
నసియించు దానిని వెదకి రక్షించిన – యేసుని స్తుతించెదము – 2 “హల్లే”