Lemmu Tejarillumu |లెమ్ము తేజరిల్లుము నీకు

లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చియున్నాది
యెహోవా మహిమ నీపై – ప్రాకాశముగా నుదయించె             “లెమ్ము”

  1. జనములు నీదు వెలుగునకు – పరుగెత్తి వచ్చెదరు
    రాజులు నీదు ఉదయ – కాంతీకి వచ్చెదరు                   “లెమ్ము”
  2. సముద్ర వ్యాపారము – నీవైపు త్రిప్పబడును
    జనముల ఐశ్వర్యము – నీ యెద్దకు వచ్చును                 “లెమ్ము”
  3. దేవదారు సరళ గొంజి – చెట్లు నా ఆలయమునకు
    తేబడును నీదు పాద – స్థలము మహిమ పరచెదను        “లెమ్ము”
  4. నిన్ను శాశ్వతమైన – శోభాతి శయముగ జేతున్‌
    బహు తరములకు సంతోష – కారణముగా జేసేదన్‌           “లెమ్ము”
  5. వారిలో ఒంటరియైనా – వాడు పది వందాలగును
    ఎన్నీక లేని వాడు – బలమైనట్టి జనమగును                     “లెమ్ము”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.