Manavuda karana janmuda |మానవుడా కారణ జన్ముడా ?

మానవుడా కారణ జన్ముడా ? నీ జన్మకు కారణముంది – 2 అర్ధం తెలియక నీవు – వ్యర్ధంగా బ్రతుకకు – 2 పరమార్ధమున్నదని – ప్రభుకొరకే బ్రతకమని – 2              || మానవుడా ||
  1. పువ్వులెందుకు? కాయలెందుకు ? ఋతువులెందుకు ? కాలాలెందుకు ? ఉన్నవన్ని నీకోసమేనని – నీవు దేవునికోసమేనని 2 గమనించి తెలుసుకో – గ్రహియించి మసలుకో – 2 నీ జన్మకు కారణముందీ – నీ జన్మకు కారణముందీ || మానవుడా ||
  2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకు రాత్రులెందుకు? పగలు ఎందుకు? – 2 రాత్రి పగలు దేవుడే చేసెనని – ఆదేవుని పని నీవు చేయాలని – 2 ప్రభువును ప్రకటించి – పాపిని రక్షించి – 2 పరలోకం చేర్చాలనీ – పరలోకం చేర్చాలనీ              || మానవుడా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.