Na Kanula Vembadi |నాకనుల వెంబడి

నాకనుల వెంబడి కన్నీరు రానీయకా…
నా ముఖములో దుంఖమే ఉండనీయకా
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా – చిరు నవ్వుతో నింపినా యేసయ్యా..
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే “2” ” నాకనుల”

  1. అవమానాలను ఆశీర్వాదముగా – నిందలన్నిటినీ దీవెనలగా మార్చి “2′
    నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై…. “2”
    చిరు నవ్వుతో నింపిన యేసయ్యా –
    చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. “ఆరాధనా”
  2. సంతృప్తి లేని నాజీవితములో – సమృద్దినిచ్చి ఘన పరచినావు “2” నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి …… “2”
    చిరు నవ్వుతో నింపిన యేసయ్యా –
    చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. “ఆరాధనా”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.