Naa Deepamu Yesayya |నా దీపము యేసయ్యా

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలో నైనా – జడివానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము – నీవు వెలిగించిన దీపము

  1. ఆరని దీపమై దేదీప్యమానమై
    నాహృదయ కోవెలపై దీపాల తోరణమై
    చేసావు పండగ – వెలిగావు నిండుగా                    ||నా దీపము||
  2. మారని నీ కృప నను వీడనన్నది
    మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది
    మ్రోగించుచున్నది – ప్రతిచోట సాక్షిగా                 ||నా దీపము||
  3. ఆగని హోరులో ఆరిన నేలపై
    నాముందు వెలసితివే సైన్యములకధిపతివై
    పరాక్రమశాలివై – నడిచావు కాపరిగా                   ||నా దీపము||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.