Naa Notan |నా నోటన్‌ క్రొత్త పాట

నా నోటన్‌ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను ..
ఆనందముతో హర్షించి పాడెదన్‌
జీవించు కాలమంతయు – హల్లేలూయ….

  1. అంధకార పాపమంత – నన్ను చుట్టగా
    దేవుడే నా వెలుగై – ఆధరించెను
  2. దొంగ ఊబి నుండి – నన్ను లేవనెత్తెను
    రక్తముతో నన్ను కడిగి – శుద్ది చేసెను
  3. నాకు తల్లిదండ్రి మరియు – మిత్రుడాయెనే
    నిందలోర్చి ఆయనను – ప్రకటింతును
  4. వ్యాది భాధ లందు నేను – మొర్ర పెట్టగా
    ఆలకించి బాధ నుండి నన్ను – రక్షించెను
  5. భువి లోని భాదలు – నన్నేమి చేయును
    పరలోక దీవెనకై – వేచి యున్నాను

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.