Naa Pere Teliyani Prajalu |నా పేరే తెలియని ప్రజలు

నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు || 2 ||
ఎవరైనా మీలో ఒకరైనా – 2 – వెళతార నా ప్రేమను చెబుతారా – 2 “నా పేరే “

  1. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు
    మారుమూల గ్రామములో ఊరిలో పలు వీధుల్లో || 2 ||
    ఎవరైనా మీలో ఒకరైనా – 2 – వెళతార నా ప్రేమను చెబుతారా – 2 “నా పేరే “
  2. వెళ్ళగలిగితె వెళ్ళు తప్పక వెళ్ళండి
    వెళ్ళలేక పోతె వెళ్లే వారిని పంపండి || 2 ||
    ఎవరైనా మీలో ఒకరైనా – 2 – వెళతార నా ప్రేమను చెబుతారా – 2 “నా పేరే “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.