Naa vedanalo ninu |నా వేదనలో వెదకితిని

నా వేదనలో వెదకితిని – శ్రీయేసుని పాదాలను
నా మనస్సులో కోరితిని – నీ రూపమునే దీనుడనై “నావేదన”

  1. వేకు జాములో విలపించితిని – నా పాపములో వ్యసనములో
    ఓదార్చుము విసుగొందక – నీ కృపలో నా ప్రభువా – 2 “నావేదన”
  2. నీ హస్తములో నిదురింపజేయుమా – నీ ప్రేమలో లాలించుమా
    ఓదార్చుము విసుగొందక – నీ కృపలో నా ప్రభువా – 2 “నావేదన”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.