Naavanni Angikarinchumi |నావన్ని అంగీకరించుమీ దేవా

నావన్ని అంగీకరించుమీ దేవా – నన్నెపుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన – భావంబునను నేను బహుదైర్యమొందెద

  1. నీకు నా ప్రాణము నిజముగ నర్పించి – నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద
  2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని – నిత్యంబు గరముల నీ సేవ జేసెద
  3. నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు – ఆశచే నడిపించు మరల నా పదములు
  4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త – గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి
  5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ – యావంత యైనను నాశించ మదిలోన
  6. నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే – సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకు
  7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి – మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము
  8. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి – పదిలంబుగా దాని బట్టి కాపాడుము

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.