Ne Dhanamu Me Ghanamu |నీధనము నీఘనము

నీధనము నీఘనము ప్రభు యేసుదే
నీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా

  1. ధరలోన ధన ధాన్యముల నీయగా – కరుణించి కాపాడి రక్షింపగా
    పరలోక నాధుండు నీకీయగా – మరి యేసు కొరకీయ వెనుదీతువా “నీధన”
  2. పాడిపంటలు ప్రభువు నీకియగా – కూడుగుడ్డలు నీకు దయచేయగా
    వేడంగ ప్రభుయేసు నామంబును – గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా “నీధన”
  3. వెలుగు నీడలు గాలి వర్షంబులు – కలిగించె ప్రభునీకు ఉచితంబుగా
    వెలిగించ ధరయందు ప్రభు నామము – కలిమి కొలది ప్రభునకర్పించవా “నీధన”
  4. కలిగించే సకలంబు సమృద్దిగా – తొలగించె పలుభాధ భరితంభులు
    బలియాయె నీపాపముల కేసుడు – చెలువంగ ప్రభుకీయ చింతింతువా “నీధన”
  5. పరిశుద్ద దేవుని మంధిరమున్‌ – పరిపూర్ణముగాను యోచించుడి
    పరిశుద్ధ బాగంబు విడదీయుడి – పరమాత్మ దీవెనలను బొందుడి “నీధన”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.