Neeve Nannu Korukummavu |నీవే నన్ను కోరుకొన్నావు

నీవే నన్ను కోరుకొన్నావు – నీవే నన్ను చేరుకొన్నావు
నీవే నన్ను విడిపించావు – నీవే నన్ను విడువనన్నావు
ఎంతప్రేమ యేసయ్యా – వింత ప్రేమ నీదయ్యా – 2                                    “నీవేనన్ను”

  1. నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు – నీ కృపలో నన్ను ఎన్నుకొన్నావు
    నీ రాజ్యములో నను దాచివుంచావు – నీ నామములో నను రక్షించావు
    ఎంతప్రేమ యేసయ్యా – వింత ప్రేమ నీదయ్యా – 2                          “నీవేనన్ను”
  2. నీ వాక్యముతో నను సుద్ధిచేసావు – నీ రక్తముతో నను కడిగివేసావు
    నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు – నీ ఆత్మతో నన్ను నింపివేసావు
    ఎంతప్రేమ యేసయ్యా – వింత ప్రేమ నీదయ్యా – 2                          “నీవేనన్ను”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.