Neevunte Naaku chalu |నీవ్వుంటే నాకు చాలు యేసయ్యా

నీవ్వుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేను వుంటానేసయ్యా -2
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా

  1. ఎన్ని భాధలున్నను – ఇబ్బందులైనను
    ఎంత కష్టమొచ్చిన – నిష్టూరమైననూ            “నీ మాట”
  2. బ్రతుకునావ పగిలిన – కడలి పాలైనను
    అలలు ముంచివేసినా – ఆశలు అణగారిన    “నీ మాట”
  3. ఆస్తులన్నీ పోయిన – అనాధిగా మిగిలిన
    ఆప్తులే విడనాడినా – ఆరోగ్యం క్షీణించినా       “నీ మాట”
  4. నీకు ఇలలో ఏదియు – లేదు అసాద్యము
    నీదు కృపలో మాకేదియు – కాదిల సమానము “నీ మాట”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.