Nenu Velle Margamu |నేను వెళ్ళేమార్గము

నేను వెళ్ళేమార్గము – నాయేసుకే తెలియును -2
శోదింప బడిన మీదట – నేను సువర్ణమై మారెదను -2
హల్లేలూయా…హల్లేలూయా….హల్లేలూయా..ఆమేన్‌ -2

  1. కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున
    గురిలేని తరుణాన వెరవగ – నా దరినే నిలిచేవా నా ప్రభు “హల్లే”
  2. జలములలో బడి నే వెళ్లినా – అవి నా మీద పారవు
    అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు “హల్లే”
  3. విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు
    సాతాను సుడిగాలి రేపగా – నాయెదుటేనిలిచేవా నా ప్రభు “హల్లే”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.