Ninne Preminthunu |నిన్నే ప్రేమింతును
నిన్నే ప్రేమింతును – నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి – నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా “2”
- నిన్నే ఆరాధింతును – నే వెనుతిరుగా “నీ సన్నిదిలో”
- నిన్నే కీర్తింతును – నే వెనుతిరుగా “నీ సన్నిదిలో”
- నిన్నే ప్రార్ధింతును – నే వెనుతిరుగా “నీ సన్నిదిలో”
- హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా
నీ సన్నిదిలో మోకరించి – నీ మార్గములో సాగెదా