Nirantharam nithone jeevinchalane |నిరంతరం నీతోనే జీవించాలనే

నిరంతరం నీతోనే జీవించాలనే – ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నాప్రాణేశ్వరా యేసయ్యా – నా సర్వస్వమా…యేసయ్యా..

  1. చీకటిలో నేనున్నప్పుడు – నీ వెలుగు నాపై ఉదయించెను
    నీలోనే నేను వెలగాలని – నీ మహిమ నాలో నిలవాలని (2)
    పరిశుద్ధాత్మ అభిషేకముతో – నన్ను నింపుచున్నావు- నీ రాకడకై..
  2. నీ రూపము నేను కోల్పోయినా – నీ రక్తముతో కడిగితివి
    నీతోనే నేను నడవాలని – నీ వలెనే నేను మారాలని (2)
    పరిశుద్ధాత్మ వరములతో – అలంకరించుచున్నావు – నీరాకడకై..
  3. తొలకరి వర్షపు జల్లులలో – నీ పొలములోనే నాటితివి
    నీలోనే చిగురించాలని – నీలోనే పుష్పించాలని (2)
    పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు – నీరాకడకై.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.