Rammanu chunnadu |రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు

రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంచతో తన కరము చాపి -రమ్మను చున్నాడు

  1. ఎటు వంటి శ్రమలందును – ఆధరణ నీ కిచ్చునని
    గ్రహియించి నీవు యేసును చూచిన – హద్దు లేని ఇంపు నొందెదవు
  2. కన్నీరంతా తుడుచును- కను పాపవలె కాపాడున్‌ కారు మేఘమువలె
    కష్టములు వచ్చినను – కనికరించి నిన్ను కాపాడున్‌
  3. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును – ఆయన నీ వెలుగు
    రక్షణ అయినందున – ఆలసింపక నీవు త్వరపడి రమ్ము
  4. సకల వ్యాదులను స్వస్థపరుచుటకు – శక్తిమంతుడగు
    ప్రభు యేసు ప్రేమతో – అందరికి తన కృపలనిచ్చున్‌

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.