Randi Uthsahinchi Padudamu |రండి యుత్సాహించి పాడుదము

రండి యుత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే

  1. రండి కృతజ్ణత స్తోత్రముతో – రారాజు సన్నిది కేగుదము
    సత్ప్రభు నామము కీర్తనలన్‌ సంతోష గానము చేయుదము       “రండి “
  2. మన ప్రభువే మహా దేవుండు – ఘనమహాత్యము గల రాజు
    భూ మ్యాగాధపు లోయలలో – భూతల శిఖరములాయనవే          ” రండి “
  3. సముద్రము సృష్తించె నాయనదే – సత్యుని హస్తమే భువి జేసెన్‌
    ఆయన దైవము పాలితుల – మాయన మేపెడి గొర్రెలము             “రండి”
  4. ఆ ప్రభు సన్నిది మోకరించి – మాయన ముందర మ్రొక్కుదము
    ఆయన మాటలు గైకొనినా – నైనవి మనకెంతో మేలగును              “రండి”
  5. తండ్రికుమార శుద్ధాత్మకును – దగు స్తుతి మహిమలు కల్గుగాక
    ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు – నయినట్లు యుగములనౌనామేన్‌     “రండి”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.