Sadhakaalamu |సదాకాలము నీతో నేను

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

  1. పాపాల ఊభిలో పడియున్న నన్ను – నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
    ఏ తోడు లేని నాకు నా తోడుగా – నా అండగా నీవు నిలిచావయ్యా (2)
    “యేసయ్యా”
  2. నీ వాత్సల్యమును నాపై చూపించి – నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
    ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి – నీ పాత్రగా నన్ను మలిచావయా (2)
    “యేసయ్యా”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.