Sarva Krupanidiyagu prabhuvaa |సర్వకృపానిధి యగు ప్రభువా

సర్వకృపానిధి యగు ప్రభువా – సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము – సంతోషముతోనిను పొగిడెదము
హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ..హల్లెలూయ..
హల్లేలూయ యని పాడెదము… ఆనందముతో సాగెదము

  1. ప్రేమించి నన్ను వెదకితివి – ప్రీతితో నను రక్షించితివి
    పరిశుద్దముగ జీవించుటకై – పాపిని ననుకరుణించితివి                “హల్లె”
  2. అల్పకాల శ్రమలనుభవింప – అనుదినము కృపనిచ్చితివి
    నాధుని అడుగు జాడలలో – నడుచుటకు నను పిలచితివి           “హలె”
  3. మరణ శరీరము మార్పునొంది – మహిమ శరీరము పొందుటకై
    మహిమాత్మతో నన్ను నింపితివి – మరణభయములను తీర్చితివి “హల్లె”
  4. భువి నుండి శ్రేష్టఫలముగను – దేవునికి నిత్య స్వాస్థ్యముగా
    భూజనములలోనుండి నన్ను – ప్రేమించి క్రయ ధనమిచ్చితివి  “హల్లె”
  5. ఎవరు పాడని గీతములు – యేసుతో నేను పాడుటకై
    హేతువు లేకయే ప్రేమించెన్‌ – యేసుకు నేనేమివ్వగలన్‌            “హల్లె”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.