Sarvonnathuda | సర్వోన్నతుడా

సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయ దుర్గము 
ఎవ్వరు లేరు నాకు ఇలలో 
ఆదరణ నీవెగా - ఆనందం నీవెగా 

నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట 
నిలువలేరని యెహోషువాతో 
వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు   || సర్వో || 

నిందలపాలై నిత్య నిబంధన 
నీతో చేసిన దానియేలుకు 
సింహసనమిచ్చినావు సింహాల నోళ్లను మూసినావు  || సర్వో ||

నీతి కిరీటం దర్శనముగా 
దర్శించిన పరిశుద్ధ పౌలుకు 
విశ్వాసము కాచినావు జయజీవితము నిచ్చినావు   || సర్వో ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.