Saswathamainadi neevu |శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప

శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప 
అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప

నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి 
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో                  || శాశ్వత || 

తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే 
నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే                || శాశ్వత || 

పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన 
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే                   || శాశ్వత || 

వెదకుడి మీకు దొరికేదను తట్టుడి మీకు తెరిచేదను 
అడుగుడి ప్రతివానికి ఆత్మను ఇచ్చెదనంటివే              || శాశ్వత ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.