Shruthi chesi ne paadana |శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం – భజియించి నే పాడనా స్వామీ – 2
హల్లేలూయా- హల్లేలూయా – హలెలూయ హలెలూయ హల్లేలుయా

  1. దానియేలును సింహపు బోనులో – కాపాడినది నీవెకదా – 2
    జలప్రళయములో నోవాహును గాచిన
    బలవంతుడవు నీవెకదా – నీవెకదా
    హల్లేలూయా- హల్లేలూయా – హలెలూయ హలెలూయ హల్లేలుయా “శృతి”
  2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన – సచ్చరితుడవు నీవెకదా – 2
    పాపులకొరకై ప్రాణమునిచ్చిన
    కరుణామయుడవు నీవెకదా – నీవెకదా
    హల్లేలూయా- హల్లేలూయా – హలెలూయ హలెలూయ హల్లేలుయా “శృతి”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.