Siluva Chentha Cherina naadu |సిలువ చెంత చేరిన నాడు

సిలువ చెంత చేరిన నాడు – కలుషములను కడిగి వేయున్‌
పౌలు వలెను సీలా వలెను – సిద్ధాపడిన భక్తులజూచి

  1. కొండావంటి బండవంటి – మొండిహృదయం మండుచుండె
    పండియున్న పాపులనైనా – పిలచుచుండె పరము చేర          “సిలువ”
  2. వంద గొర్రెల మందాలొనుండి – ఒకటి తప్పి ఒంటరియాయె
    తొంబది తొమ్మిది గొర్రెలవిడచి – ఒంటరియైన గొర్రెను వెదకెన్‌ “సిలువ”
  3. తప్పిపోయిన కుమారుండు – తండ్రిని విడచి తరలి పోయె
    తప్పు తెలసి తిరిగి రాగా – తండ్రి యతని చేర్చుకొనెను            “సిలువ’
  4. పాపి రావా పాపము విడచి – పరిశుద్ధుల విందులో చేరా
    పాపుల గతిని పరికించితివా – పాతాళంభే వారి యంతం            “సిలువ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.