Siluvalo Saagindi |సిలువలో సాగింది యాత్రా
సిలువలో సాగింది యాత్రా కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరి కోసమో…. ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే… “సిలువలో”
- పాలుగారు దేహముపైనా – పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడి నాయి నడి వీదిలో నడిపాయి (2)
నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా
ఇది ఎవరి కోసమో…. ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే… “సిలువలో” - చెళ్ళుమని కొట్టింది ఒకరు – ఆ మోముపైన ఊసింది మరియొకరు
బంతులాడి నారు భాదలను పెట్టినారు (2)
నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా
ఇది ఎవరి కోసమో…. ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే… “సిలువలో”
3.వెనుక నుండి తన్నింది ఒకరు – తనముందు నిలచి నవ్వింది మరియొకరు (2)
గేలిచేసి నారు పరిహాస మాడినారు (2)
నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా
ఇది ఎవరి కోసమో…. ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే… “సిలువలో”