Siyonu Paatalu |సీయోను పాటలు సంతోషముగ

సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 ||

  1. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు || 2 ||
    పొందవలె ఈ లోకంబునందు కొంతకాలమెన్నో శ్రమలు || 2 ||
  2. ఐగుప్తును విడచినట్టు మీరు అరణ్యవాసులై ఈ ధరలో || 2 ||
    నిత్యనివాసము లేదిలలోన – నేత్రాలు కానునుపై నిల్పుడి || 2 ||
  3. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి || 2 ||
    నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము || 2 ||
  4. ఐగుప్తు ఆశలన్నియు విడచి రంగుగ యేసుని వెంబడించి || 2 ||
    పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి || 2 ||
  5. ఆనందమయ పరలోకంబు మనది అచ్చట నుండి వచ్చునేసు || 2 ||
    సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభు యేసుకి జై || 2 ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.