Sthotrabali Sthotrabali |స్తోత్రబలి స్తోత్రబలీ
స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా
శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే
- నిన్నటి బాధలంతా – నేటికి మాయమయ్యే -2
నెమ్మది ఉదయించే – అది శాశ్వతమైనదయ్యా -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 “స్తోత్ర” - రేయంతా కాచితివి – మరుదినమిచ్చితివి -2
మరువని నా స్నేహమా – కలసి సంతోషింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 “స్తోత్ర” - నీసేవ మార్గములో – ఉత్సాహం నొసగితివి -2
ఉరికురికి పనిచేయ – నాకారోగ్యమిచ్చితివి
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 “స్తోత్ర” - వేదన ధుఖ:మైనా – ఎన్నడు విడదీయదు -2
యేసయ్యా నీ నీడలో దిన దినం జీవింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 “స్తోత్ర