Stuthi pathruda stotrarhuda |స్తుతి పాత్రుడా -స్తోత్రార్హుడా

స్తుతి పాత్రుడా -స్తోత్రార్హుడా – స్తుతులందుకో – పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప – నాకెవ్వరున్నారు నా ప్రభు

  1. నా శత్రువులు – నను తరుముచుండగా
    నా యాత్మ నాలో కృంగెనే ప్రభు
    నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
    శత్రువుల చేతినుండి- విడిపించినావు కాపాడినావు
  2. నా ప్రాణ స్నేహితులు- నన్ను చూచి
    దూరాన నిలిచేరు – నా ప్రభూ
    నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
    నను నిల్పెను నీ సన్నిదిలో – నీ సంఘములో

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.