Yehova Nee Naamamu |యెహోవా నీ నామము

యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో ఘనమైనది “యెహోవా”

  1. మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి
    యెహోషువా ప్రార్ధించగా – సూర్య చంద్రుల నాపితివి           “యెహోవా”
  2. నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా
    అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి                             “యెహోవా”
  3. సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి
    ప్రార్ధించిన వెంటనే – రక్షించే నీహస్తము                                    “యెహోవా”
  4. చెరసాలలో వేసినా – సంకెళ్ళు భిగియించినా
    సంఘము ప్రార్ధించగా – సంకెళ్లు విడిపోయెను                           “యెహోవా”
  5. పౌలు సీలను బందించి – చెరసాలలో వేసినా
    పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయె                                “యెహోవా”
  6. మానవుల రక్షణ కొరకై – నీ ప్రియ కుమారుని
    లోకమునకు పంపగా – ప్రకటించె నీప్రేమను                                   “యెహోవా”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.