Yesayya naa hrudayabilasha |యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా – 2

  1. పగలు మేఘ స్థంభమై – రాత్రి అగ్ని స్థంభమై
    నా పితరులను ఆవరించి – ఆదరించిన మహానీయుడవు – 2
    పూజ్యనీయుడా నీతి సూర్యుడా
    నిత్యము నాకనుల మెదలుచున్న వాడా “యేసయ్యా”
  2. ఆత్మీయ పోరాటాలలో – శత్రువు తంత్రాలన్నిటిలో
    మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా – 2
    విజయశీలుడా – పరిశుద్ధాత్ముడా
    నిత్యము నాలోనే నిలిచియున్నవాడా – 2 “యేసయ్యా”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.