Yese Na Parihaari |యేసే నా పరిహారి

యేసే నా పరి హారి – ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా – ప్రియ ప్రభువే నా పరిహారి

  1. ఎన్ని కష్టాలు కలిగినను – నన్ను కృంగించే భాదలెన్నో
    ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి
  2. నన్ను శాతాను వెంబడించినా – నన్ను శత్రువు ఎదిరించినా
    పలు నిందలు నను చుట్టినా – ప్రియ ప్రభువే నాపరిహారి
  3. మణిమాణ్యాలు లేకున్నా – మనో వేధనలు వేదించినా
    నరులెల్లరు నను విడచినా – ప్రియ ప్రభువే నాపరిహారి
  4. బహు వ్యాదులు నను సోకినా – నాకు శాంతి కరువైనా
    శోధకుడు శోదించినా – ప్రియ ప్రభువే నాపరిహారి
  5. దేవా నీవే నా ఆధారం – నీ ప్రేమకు సాటెవ్వరు
    నా జీవిత కాలమంతా – నిను పాడి స్తుతించెదను

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.