Yesuni stuthiyinchuvaaru |యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు

యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు
ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు

  1. వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు
    జీవజలపు నదియొడ్దునా – వృక్షమువలె పెరిగెదరు
    ఆ..హ… హల్లెలూయా – ఆ ..ఆ..ఆ.హల్లెలూయా ” యేసు ”
  2. చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను
    కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును
    ఆ..హ..హల్లెలూయ – ఆ..ఆ…ఆ…హల్లెలూయా “యేసు “
  3. నడి సముద్రములో పయినించినా – నట్టడవులలో నివసించినా
    ఎన్నడు మరువక ఎడబాయక – యేసే తోడుండును
    ఆ….హ.. హల్లేలూయా – ఆ…ఆ…ఆ..హల్లేలూయ “యేసు “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.