yesutho tiviganu |యేసుతో ఠీవిగాను పోదమా

యేసుతో ఠీవిగాను పోదమా-2 – అడ్డుగా వచ్చు వైరి గెల్వను-2
యుద్ధ నాదంబుతో పోదమా

  1. రారాజు సైన్యమందు చేరను – ఆరాజు దివ్య సేవ చేయను
    యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా
    యేసుతో ఠీవిగాను వెడలను “యేసుతో”
  2. విశ్వాస కవచమును ధరించుచు – ఆ రాజు నాజ్ణమధిని నిల్పుచు
    అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై
    యేసుతో ఠీవిగాను పోదము “యేసుతో”
  3. శోధనలు మనల చుట్టి వచ్చినా – సాతాను అంబులెన్నో తగిలినా
    భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము
    సాదనంబెవరు నీవు నేనెగా “యేసుతో”
  4. ఓయువతి యువకులార చేరుడీ – శ్రీ యేసు రాజు వార్త చాటుడీ
    లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను
    సాదనంబెవరు నీవు నేనెగా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.