Yuddamu Yehovade |యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే (2)
- రాజులు మనకెవ్వరులేరు శూరులు మనకెవ్వరులేరు
సైన్యములకు అదిపతియైన యెహోవా మన అండ (2) - వ్యాధులు మనలను పడద్రోసినా భాదలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మన అండ (2) - యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2) - అపవాది యైన సాతాను గర్జించు సింహమువలె వచ్చినా
యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ
యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే (2)