లాలిలాలి లాలి లాలమ్మ లాలీ | Lali Laali Lali Laalamma

క్రీస్తుని మహిమ 122:1,2,3,4,5,6

1.లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు ||లాలి||
2.పరలోక దేవుని తనయుఁడో యమ్మా పుడమిపై బాలుఁడుఁగఁ బుట్టెనో యమ్మా ||లాలి||
3.ఇహ పరాదుల కర్త యీతఁడో యమ్మ మహి పాలనముఁ జేయు మహితుఁడో యమ్మా ||లాలి||
4.ఆద్యంతములు లేని దేవుఁడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా ||లాలి||
5.యూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి రమ్మా ||లాలి||
6.నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా ||లాలి||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.