Devuni Samuka |దేవుని సముఖ జీవ కవిలెలో

దేవుని సముఖ జీవ కవిలెలో – నీ పేరున్నదా…ఆ..ఆ నీపేరున్నదా

  1. జీవవాక్యము నిలలో చాటుచు – జీవితము లర్పించిరే
    హత సాక్షుల కవిలెలోన – నీ పేరున్నదా…ఆ..ఆ నీపేరున్నదా     “దేవుని”
  2. ఆకాశమండలములలో తిరిగెడు – అందకార శక్తులను గెలిచిన
    విజయవీరుల కవిలెలో – నీ పేరున్నదా…ఆ..ఆ నీపేరున్నదా      “దేవుని”
  3. పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంధము సూచించు
    సర్వోన్నతుని పురములలో – నీ పేరున్నదా…ఆ..ఆ నీపేరున్నదా “దేవుని”
  4. దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన
    ప్రార్ధన వీరుల కవిలెలో – నీ పేరున్నదా…ఆ..ఆ నీపేరున్నదా        “దేవుని”
  5. పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా
    పరిశుద్ధుల కవిలెలో – నీ పేరున్నదా…ఆ..ఆ నీపేరున్నదా             “దేవుని”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.