Ade Ade aa ROJU |అదే అదే ఆ రోజు
అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రతరోజు
ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే
- నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు
భూకంపం కలుగే రోజు దిక్కులేక అరిచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు - చారులు ఏడ్చే రోజు మోసగాళ్లు మసలే రోజు
అబద్ధికులు అరిచేరోజు దొంగలంతా దొరిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు - జాడ తల్లికి లేదు తల్లి జాడ పిల్లకులేదు
చెట్టు కొకరై పుట్ట కొకరై అనాధలై అరిచే రోజు
ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు - ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నాదో
బలము చూచి భంగ పడకుమా ధనము చూచి దగా పడకుమా
ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేదు