Agni Mandinchu |అగ్ని మండించు

అగ్ని మండించు -2
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు -2

  1. అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా
    ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే          “అగ్ని”
  2. అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను
    ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే             “అగ్ని”
  3. అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే
    నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే       “అగ్ని”
  4. ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా
    నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా            “అగ్ని”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.