Bhajiyinthumu Ninu |భజియింతుము నిను జగదీశా

భజియింతుము నిను జగదీశా – శ్రీయేసా మా రక్షణ కర్త -2
శరణు, శరణు మా దేవ యెహోవా – మహిమా.న్విత చిర జీవనిధి

  1. విమల సెరాపులు – దూత గణంబులు- చూడగ లేని తేజోనిదివే
    మా యాఘములకై సిలువ మ్రానుపై – దీనుడవై మరణించితివే       “శరణు”
  2. ప్రప్రధముడ మరి కడపటివాడ – మృతుడై బ్రతికిన నిరత నివాసి
    నీ భజనయే మా జీవాధారం – జేకొనుమా మా స్తుతి గీతం                   “శరణు”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.