Bhasillenu Siluvalo |బాసిల్లెను శిలువలో పాపక్షమా

బాసిల్లెను శిలువలో పాపక్షమా యేసుప్రభు నీ ధివ్యక్షమ “2”
బాసిల్లెను శిలువలో పాపక్షమా …….ఆ..

  1. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను
    ఆహుతి చేసి – కలుసహరా కరుణించితివి ” 2                 “భాసిల్లెను”
  2. దోషము చేసినది నేనే నెకదా మోసముతో
    బ్రతికినది నేకదా – మోసితివా నాశాప భారం ” 2             “భాసిల్లెను”
  3. పాపము చేసి ఘడించితిమరణం శాపమేగా
    నేనార్జించితిని – కాపరివై నను బ్రొచితివి “2                   ” భాసిల్లెను”
  4. నీ మరణపు వేధన వృదకాదు నామది నీవేధనలో
    మునిగి – క్షేమము కలిగెను హృదయములో “2              ” భాసిల్లెను “
  5. ఎందులకో నా పైయి ప్రేమా అందదయా స్వామీ
    నామధికి – అందులకేభయమొందితిని ” 2                     “భాసిల్లెను”
  6. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి
    నా ప్రభుడవని – నమ్మితి నీ పాదంబులను ” 2               “భాసిల్లెను”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.