Bhayamu Ledu Digulu Ledu |భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో

భయము లేదు – దిగులు లేదు – జీవిత యాత్రలో
యేసు ప్రభువు – మనతోనుండ – భయము లేదుగా
హల్లేలూయ – హల్లేలూయ (2) “భయము లేదు “

  1. గాలి తుఫాను రేగి అలలు పొంగినా
    విశ్వాస నావ మునిగి కొట్టబడిన
    సముద్రము పొంగి – నురుగు కట్టిన
    యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా “2”
  2. వ్యాధి భాధలు నన్ను ముట్టినా
    అంతులేని వేదనా నాకు కల్గిన
    గర్జించు సింహము – ఎదురు వచ్చిన
    యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా “2”
  3. శత్రువున్‌ చూచి విస్మయమొందకు
    నీతో కూడా వచ్చువాడు నీదేవుడే
    నిన్ను విడువడెన్నడు ఎడబాయడు
    యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా “2”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.