Chintha Ledika |చింత లేదిక యేసు పుట్టెను

కరుణగల రక్షకుడు 109:1,2,3,4,5

1.చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునఁ చెంత జేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా ||చింత||
2.దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరఁగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత||
3.చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొన చక్కఁగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి ||చింత||
4.కన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడు ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింత||
5.పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుఁ డవతరించెను దాపుఁ జేరిన వారి కిడుఁ గడు భాగ్యము మోక్షభాగ్యము ||చింత||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.